ఈ మధ్య నేను వ్రాసిన గేయాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.
స్నేహం
నీ భావానికి భాష్యం పలుకుతుంది
నీ ఆత్మదీపానికి ప్రాణ వాయువై ప్రకాశిస్తుంది
నిజం; స్నేహం దేముడిచ్చిన ఒక వరం.